Skinny jeans affect leg

skinny jeans affect leg.GIF

Posted: 05/24/2012 06:26 PM IST
Skinny jeans affect leg

Tite-jeensమీకు జీన్స్ అంటే చాలా ఇష్టమా ? జీన్స్ ప్యాంట్ వేయందే బయటికి వెళ్ళలేరా ? మీకు ఎంత ఇష్టం ఉన్నా మీ చర్మానికి అతుక్కపోయే బిగుతైన జీన్స్ దుస్తులు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే బిగుతు జీన్స్ తో తొడ భాగంలోని నాడి దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిగుతు జీన్స్ ధరించిన వారు ఎంతో మంది ‘మెరాల్జియా పెరెస్థెటికా’ అనే సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యతో బాధపడేవారికి కాళ్ళ పై భాగం మొద్దు బారటం, జలదరించటం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ‘తొడ నుండి సాగే నాడులు ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుందని తెలిపారు.  బిగుతైన జీన్స్ తో పాటు ఎతైన మడమల గల చెప్పులు ధరించినప్పుడు కూడా తుంటి వంగి పోయి నాడి పై ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్ కారెన్ బొయల్ తెలిపారు. బిగుతైన జీన్స్ బదులు సాగే గుణం గల జీన్స్ వేసుకుంటే మంచిదని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Valuefirst acquires way2sms
Jagan applies for anticipatory bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles