Mlc pulla padmavathi attack on jagan

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

MLC Pulla Padmavathi Attack on jagan.gif

Posted: 05/23/2012 05:04 PM IST
Mlc pulla padmavathi attack on jagan

Pulla-Padmavatiకాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి  చెల్లని పైసా, సత్తులేని నాణ్యం చంద్రబాబు అయితే, జగన్ చెల్లుతాడో లేదోనని అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం మాట్లాడుతూ... కిరణ్‌పై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యనాలను ఆమె ఖండించారు. క్లిష్టపరిస్థితుల్లో సిఎం అయిన కిరణ్‌ పారదర్శకపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. పరకాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తేనే అక్కడ భయంకర పరిస్థితులలో మార్పువస్తుందన్నారు.

వై.ఎస్‌.పై ఉన్న కృతజ్ఞతాభిమానంతో జగన్‌వైపు కొంతకాలం ఉన్న విషయం వాస్తవం అని అంగీకరించారు. కానీ కాంగ్రెస్‌ను ఎప్పటికీ మర్చిపోమని చెప్పారు. తన ఆస్తుల పరిరక్షణకే కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకొంటానని ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian teenagers shortlisted for google science fair
Pakistan likely to block facebook over blasphemous material  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles