Revanth reddy hot comments

Revanth Reddy hot Comments, sonia gandhi, vayalar ravi, kcr, YS Jagan, gabbar singh, swathimutyam, tdp leader, tdp Mla, konda murali, konda murali family, kodamdaram

Revanth Reddy hot Comments

Revanth.gif

Posted: 05/21/2012 06:52 PM IST
Revanth reddy hot comments

Revanth Reddy hot Comments

స్వాతిముత్యం సినిమాలో కమలహసన్‌లా పైకి నటిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, సోనియాగాంధీ, వయాలార్ రవి, జగన్, కొండా మురళి.. ఇలా పలువురిపై తీవ్రస్థాయిలో వ్యంగ్యబాణాలు సంధించారు.

* తెలంగాణకు పట్టిన అసలైన దెయ్యం సోనియాగాంధీయే

* వాయలార్ రవి కాదు... వగలమారి రవి

* మాంత్రికుడు రాజకుమారుడిని రాక్షసదేవతకు బలి ఇచ్చినట్లు.. కేసీఆర్ యువకులను సోనియాకు బలి ఇస్తున్నారు

* షోలే సినిమాలో గబ్బర్‌సింగ్ లాంటి జగన్.. స్వాతిముత్యంలో కమలహసన్‌లా నటిస్తున్నాడు

* కేసీఆర్ ఎడ్డి ఆదేశాలు ఇస్తే.. కోదండరాం వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నారు

* జగన్ గజదొంగ అయితే.. కొండా మురళి దంపతులు చిల్లరదొంగలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan tweets aaradhyas name
Kk comments on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles