Great moon today ring of fire

great moon today ring of fire

great moon today ring of fire

33.gif

Posted: 05/20/2012 04:01 PM IST
Great moon today ring of fire

       అమెరికా, అసియా దేశాల్లో నివసించేవారికి ఈ ఆదివారం ఆకాశంలో అరుదుగా కన్పించే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’(బంగారు వలయం) కనువిందు చేయనుంది. ఇది ఈ రోజు సంభవించనున్న కంకణ సూర్య గ్రహణంలో భాగంగా ఏర్పడనుంది.ring_annular_eclipse_sun_moon సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు రావటం మూలాన సూర్యగ్రహణం ఏర్పడుతుందని మనకు తెలుసు. ఫలితంగా గ్రహణ సమయంలో సూర్యుని కాంతి వెలువడకుండా చీకటిగా మారుతుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంకణ గ్రహణ సమయంలో సూర్యునికి, భూమికి మధ్యలో అడ్డంగా వచ్చిన చంద్రుడు 94 శాతం వరకు సూర్యడిని కన్పించకుంటా అడ్డుకుంటాడు.దీనితో భూమిపై ఉండే కొన్ని ప్రాంతాల వారికి గ్రహణ సమయంలో ఒకవైపు నీడలు కన్పిస్తాయి. మరోవైపు సూర్యుడి మిగతా భాగం నుంచి వెలువడే కాంతి వలయాలుగా కన్పిస్తుంది. అర్ధ చంద్రాకృతిలో ఈ కాంతి చెట్లపై, భూమిపై ప్రసరించి ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ వలే అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరింపజేస్తుందని నాసాకు చెందిన శాస్తవ్రేత్తలు అంటున్నారు. అమెరికాలో ఆదివారం ఉదయం వేళలో ఈ ఈ అద్భుత గ్రహణం సంభవించ నుండగా, తూర్పు దేశాలైన చైనా, తైవాన్‌, జపాన్‌లో వాతావరణం అనుకూలిస్తే ఇది సోమవారం వేకువ జామున కన్పించే అవకాశం ఉందని నాసా వెల్లడించింది

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A dog to marry lucky and help others in need
Indian debts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles