Kali ma beer to be renamed after hindus protest

Hindu Hinduism hindoo India religion spirituality Astrology Ayurveda Calendar Tantra Basics Aum Om Almanac Books Epics Festivals Events Gita Gods Goddesses Gurus Saints History Meditation Yoga Organisations Death Reincarnation Temples Vedanta Vegetarianism features articles newsletter discussion forum Basic philosophy scriptures rituals customs news Hindus images matrimonials marriage wedding vaastu shiva ganesha lakshmi kali vishnu vedic vedas durga mantra culture deities karma terms glossary

The starting place to explore everything about Hinduism and the various aspects of this unique and universal 'religion', with your About Guide Subhamoy Das

Kali-Ma Beer to be Renamed After Hindus Protest.gif

Posted: 05/16/2012 04:12 PM IST
Kali ma beer to be renamed after hindus protest

kali-maaపాశ్చాత్య సంస్కృతి విషమించి మన హిందూ సాంప్రదాయాలకు విఘాతం కల్గిస్తున్నాయి. గతంలో హిందువులకు సంబంధించిన లక్ష్మీదేవి లాంటి బొమ్మలను వివిధ ఉత్సత్పుల పై ప్రింట్ చేశారు. ప్రముఖులలో ఒకరైనా చెగువీరాని కూడా చెప్పుల పై ముధ్రించి అమ్మారు. వీటి పై అనేక ధుమారాలు రేగాయి. తాజాగా హిందువులకు సంబంధించిన హిందూ దేవత బొమ్మను కూడా అవిత్రం చేసింది అమెరికా కంపెనీ.

తాజాగా అమెరికాకు చెందిన ఓ మద్యం కంపెనీ హిందూ దేవత పేరుతో ఏకంగా బీరు అమ్మకాలకు బరితెగించింది. 'బర్న్‌ సైడ్ బ్రూయింగ్' అనే కంపెనీ 'కాళీమాత బీరు' పేరిట మార్కెట్లోకి తన ఉత్పత్తులను విడుదల చేసి హిందువుల మనోభావాలను గాయపరిచింది. దీనిపై మంగళవారం రాజ్యసభలో సభ్యులు భగ్గుమన్నారు.  ఈ అంశంపై తక్షణం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి క్షమాపణ కోరాలని బీజేపీ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో ఆ పార్టీ సభ్యుడు రవి శంకర్ ప్రసాద్ ఈ అంశాన్ని లేవనెత్తారు. "నల్లని కాళికామాతలోని అఖండ సత్యాన్ని ఆరాధించండి అంటూ ఆ కంపెనీ విడుదల చేసిన ప్రకటన మరింత దారుణం'' అని మండిపడ్డారు. జరిగిన తప్పునకు సదరు అమెరికా కంపెనీ లెంపలేసుకుంది. కాళికామాత పేరును తొలగిస్తామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nasa langley scifli team to take images of spacex c2 launch
Female foeticide woman doctor caught while she was allegedly aborting girl child in haryana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles