Cbi raids yeddyurappa residence

BS Yeddyurappa, Karnataka, CBI, Mining Scam, Sadanand Gowda, BJP, FIR, Case, Mining

The Central Bureau of Investigation (CBI) on Wednesday conducted raids at former Karnataka Chief Minister BS Yeddyurappa's residence in Bangalore in connection with the mining scam. This comes hours after the central probe agency began its investigation against Yeddyurappa on Tuesday

CBI raids Yeddyurappa residence.gif

Posted: 05/16/2012 12:17 PM IST
Cbi raids yeddyurappa residence

Yadurappa

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అక్రమ మైనింగ్ కేసులో పదవి పోగొట్టుకున్న యడ్యూరప్ప పై సీబీఐ నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి 24 గంటలు గడవక ముందే అతని ఇంటి పై సిబిఐ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో యడ్యూరప్ప మళ్ళీ చిక్కుల్లో పడ్డారు.

  1. బెంగళూరులోని ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆయనకు చెందిన రెండు ఇళ్లల్లో సోదాలు చేస్తోంది. అలాగే ఆయన కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర, అల్లుడు రోహన్‌ ఇళ్లలో కూడా ఏకకాలంలో సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులలో ఎనమిది టీం లు పాల్గొన్నట్లు సమాచారం. డాలర్స్‌ కాలనీ, షిమోగా రెసిడెన్స్‌లోని యెడ్డీ ఇళ్లలో ఈసోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడులు ఈ రోజు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాడుల్లో పలు కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi with daughter jhanvi at a show of wedding
Women use their cellphones during sex  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles