Actress rekha took oath as a rajya sabha mp

Bollywood actress Rekha took oath as a Rajya Sabha MP on May 15, 2012. Rekha, Rajya Sabha, MP, Bollywood

Bollywood actress Rekha took oath as a Rajya Sabha MP on May 15, 2012. Rekha, Rajya Sabha, MP, Bollywood

actress Rekha took oath as a Rajya Sabha MP.gif

Posted: 05/15/2012 09:16 PM IST
Actress rekha took oath as a rajya sabha mp

rekhaఅలనాటి అందాల నటి, నిన్నటి తరం హీరోయిన్ రేఖ కళాకారుల కోటాలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈమె ఈరోజు రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభం కాగానే ఆమెతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేఖణు సీనియర్లు అభినందించారు. అయితే ఈమె ప్రమాణా స్వీకారం సందర్భంగా సమాజ్ వాజ్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబాధురి మాత్రం ఆమె ముక్కు, మూతి విరుస్తూ... నిర్వికారంగా, కొంత నిర్లక్ష్య వీక్షణతో తన హావభావాలను ప్రదర్శించింది. వీరిద్దరికి గతంలో నుండే విభేధాలు ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maa tv nimmagadda prasad in cbi custody
Bcci suspends five ipl players  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles