Dengue fever fears for wright

Dengue Fever fears for Wright,Sussex all-rounder Luke Wright has undergone blood tests amid fears he has contracted Dengue Fever during his spell in the Indian Premier League

Dengue Fever fears for Wright,Sussex all-rounder Luke Wright has undergone blood tests amid fears he has contracted Dengue Fever during his spell in the Indian Premier League

Luke Wright.gif

Posted: 05/14/2012 02:43 PM IST
Dengue fever fears for wright

Dengue Fever fears for Wright

ఇంగ్లండ్ క్రికెటర్ ల్యూక్ రైట్ భయమిది! పుణె వారియర్స్ తరపున ఆడుతున్న రైట్.. సన్నిహితుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇప్పటికే స్వదేశం వెళ్లాడు. రాజస్థాన్ మ్యాచ్ నాటికి జట్టుతో కలవాల్సివున్నా జ్వరం కారణంగా రాలేకపోయాడు. ‘రక్త పరీక్ష చేయించుకున్నా. బహుశా డెంగ్యూ సోకిందేమోనని డాక్టర్లన్నారు. ఐతే త్వరగా కోలుకుంటాననే విశ్వాసముంది’ అని రైట్ ట్వీట్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒకే మ్యాచ్ (ఢిల్లీపై) ఆడిన రైట్ 2 ఓవర్లలో 24 పరుగులిచ్చుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plane crash kills 15 in northwestern nepal
Trs boycotts t jac  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles