Small tummy size

small tummy size,100 years,

small tummy size

tummy.gif

Posted: 05/14/2012 12:07 PM IST
Small tummy size

small tummy size

అందమైన నడుము కోసం  అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. వారు అలా  సన్నని నడుము కోసం ఎందుకు కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమైంది. దీర్ఘకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఓసారి మీ నడుము చుట్టుకొలత కొలిచి చూసుకోండి. ఎందుకంటే నడుము చుట్టుకొలత మీ ఎత్తులో సగం కన్నా తక్కువుంటే దీర్ఘాయుష్షు పొందుతారని తాజా అధ్యయనం పేర్కొంది. భారీగా ఒళ్లు చేయకపోవడంతోమధుమేహం, హృద్రోగాలు రావని, తద్వారా ఆయువూపమాణం పెరుగుతుందని వివరించింది. శరీర ద్రవ్యరాశి సూచికతో పోల్చితే నడుము-ఎత్తు నిష్పత్తే దీర్ఘాయుష్షుకు ఉత్తమ సూచికని పరిశోధకులు తెలిపారు. అధిక రక్తపోటు, రెండో రకం చక్కెర వ్యాధి, అసాధారణ శరీర కొవ్వు స్థాయిలు, సాధారణ హృద్రోగ సమస్యలకు, ఎత్తుకు మధ్య సంబంధంపై నిర్వహించిన అధ్యయన ఫలితాల ఆధారంగా ఈ నిర్థారణకు వచ్చినట్లు వెల్లడించారు.

small tummy size


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs boycotts t jac
60th anniversary of parliament debate don t disrupt house appeals pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles