Bornbaygif

bornbay.gif

Posted: 05/12/2012 03:41 PM IST
Bornbaygif

bornbaby

కటిక నేలపై రెండు వారాల  పసిబిడ్డను  పడుకోబెట్టడంతో  .. చీమలు  కుట్టి మృత్యువాత పడిన  సంఘటన నగరంలోని  వనస్థలిపురం  పోలీస్ స్టేషన్  పరిధిలో  చోటుచేసుకుంది.  నల్గొండ  జిల్లా  సూర్యాపేటకు  చెందిన రాంబాబు,  మంజుల దంపతులు సుష్మ వద్ద ఉన్న ప్రాథమిక  పాఠశాల ప్రాంగణంలో ఉంటూ యాచిస్తూ  బతుకీడుస్తున్నారు. మంజుల రెండు వారాల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది.  బిడ్డను పాఠశాల ప్రాంగణంలో  గచ్చుపై పడుకోబెట్టి.. ఆహారం కోసం బయటకు వెళ్లింది.  ఆమె తిరిగివచ్చేసరికి బిడ్డ చనిపోయి ఉన్నాడు.  స్థానికుల  సమాచారంతో  పోలీసులు  ఘటనా స్థలాన్ని  పరిశీలించారు.  శిశువు  ముఖంపై  చీమలు కుట్టిన గాయాలు  ఉన్నట్టు గుర్తించారు.  దీంతో చీమలు కుట్టడం వల్లే మృతి చెంది ఉంటాడని వారు తెలిపారు.  మరోవైపు స్థానికులు, మంజుల మానసిక స్థితి సరిగా లేదని , పేదరికంతో శిశువుకు పోషణ కూడా సరిగా లేదని చెబుతున్నారు.  ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sourav gangulys video goes viral on youtube
Demand for mobile handsets to reach 250 mn in 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles