Former karnataka minister janardhan reddy granted conditional bail in illegal mining case

Former Karnataka minister Janardhan Reddy granted conditional bail in illegal mining case, bail to Janardhana Reddy, Gali Janardhana Reddy, illegal mining case, OMC illegal mining

Former Karnataka minister Janardhan Reddy granted conditional bail in illegal mining case

Janardhan.gif

Posted: 05/12/2012 11:06 AM IST
Former karnataka minister janardhan reddy granted conditional bail in illegal mining case

Former Karnataka minister Janardhan Reddy granted conditional bail in illegal mining case

గత ఏడాది సెప్టెంబర్ 5న గాలి జనార్దన్‌రెడ్డిని సిబిఐ అధికారుల బృందం బళ్లారిలోని ఆయన నివాసంలో అరెస్టు చేసింది. గాలితోపాటు ఒఎంసి ఎండి బివి నివాస్‌రెడ్డిని కూడా అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చింది.  ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఒఎంసి) కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ గాలి జనార్దన్‌రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితురాలిగా చంచల్‌గూడ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వీడియో కానెఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపింది. అప్పటినుంచి 8 నెలలపాటు గాలి జైల్లోనే ఉన్నారు. ఇప్పటికి ఆరుసార్లు బెయిల్ కోసం సిబిఐ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా ఏడోసారి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, సిబిఐ విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ, రూ.5 లక్షల పూచీకత్తు సమర్పించాలని బెయిల్ మంజూరు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. బళ్లారిలో ఉన్న అసోసియేట్ మైనింగ్ కార్పొరేషన్ (ఏఎంసి)పై సిబిఐ నమోదు చేసిన వేరే కేసులో అక్కడి సిబిఐ అధికారులు పిటి వారెంట్‌పై ఇటీవల తీసుకెళ్ళి అరెస్టు చేసి బెంగళూరు జైలుకు పంపించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T jeevan reddy
Ambedkar cartoon aircel maxis issues disrupt lok sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles