Ladies bra

Ladies Bra.GIF

Posted: 05/07/2012 05:03 PM IST
Ladies bra

Braఆడవాళ్లు తమ సౌకర్యర్థం కోసం వేసుకునే బ్రానే ఓ పరికరంలా తీయారు చేశారు భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త. ఈ బ్రాను ధరిస్తే గుండెపోటును ఇట్టే గుర్తిస్తుందట. అంతేకాదు. అంబులెన్స్ ని ఎక్కడికి పంపించాలో కూడా వైద్యులకు చెప్పేస్తాయి. విజయ్ అనే శాస్త్రవేత్త విజయ్ వర్థన్ ఆయన సహచరులు కలిసి ఈ బ్రాను రూపొందించారు.

క్రీడాకారిణులు, రోగగ్రస్తులైన మహిళలు ధరిస్తే చాలు.. ఇందులో అమర్చిన సెన్సర్ లు పనిచేయడం మొదలు పెడతాయి. ఆరోగ్యానికి సంబంధించిన కీలక సంకేతాలను ఇవి గుర్తిస్తాయి. అంటే.. రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, శ్వాసించే తీరు... ప్రాణవాయువు వినియోగ పరిస్థితి లక్షణం నిరంతరం ఇవి పర్యవేక్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే గుండెపోటు ప్రమాధాన్ని పసిగట్టి తక్షణ సంకేతాలను పంపుతాయి. బ్లూటూత్..., వై ఫైల వంటి వైర్ లెస్ నెట్ వర్క్ కి ఆ సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తాయి. ఈ విషయాన్ని బ్రా ధరించిన వ్యక్తితో పాటు... వారి వైద్యులు కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. బ్రా తయారు చేసిన వస్త్రానికి గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఈ మానిటర్ లను అమరుస్తామని విజయవర్థన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi appeals to sonia on telangana issue
Sex will always get in the way of the male female relationship  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles