Assam ferry disaster leaves 200 dead

Tarun Gogoi,survivors,Meghna river,Manmohan Singh,ferry,Brahmaputra,Assam

Police said 105 bodies, including women and children, had been recovered so far from the fast-flowing waters of the Brahmaputra river.

Assam ferry disaster leaves 200 dead.GIF

Posted: 05/01/2012 11:07 AM IST
Assam ferry disaster leaves 200 dead

boatఅస్సాంలోని ధుబ్రీ జిల్లాలో బ్రహ్మపుత్ర నదిలో సోమవారం ఘోర నాటు పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 103 మంది మరణించి ఉంటారని, వంద మంది దాకా గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో పడవలో 250 మంది ఉన్నట్లు సమాచారం. గౌహతికి 350 కిలోమీటర్ల దూరంలో గల ఫకీర్‌గ్రామ్ సమీపంలో నాటు పడవ బోల్తా పడింది.

ధుబ్రీఘాట్ నుంచి పడవ నదిని దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు డిప్యూటీ కమిషనర్ కుముద్ చంద్ర కలిత చెప్పారు. ప్రమాదంలో 35 మంది మునిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా, 25 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. 35 మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.  ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాం ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తగిన సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mysura reddy to join ys jagan party
Tdp leader vamsi likely to join ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles