Bjp bangaru laxman sentenced to 4 years

Bangaru Laxman, Tehelka Arms bribery sting

After being found guilty of accepting a bribe, the sentencing for former BJP president Bangaru Laxman will be announced later today. In court Mr Laxman personally argued that his health was in a bad state and he had never faced such allegations in his political career. "It is the first time I have been in such a situation," he appealed to the judges

Bangaru Laxman sentenced to 4 years.GIF

Posted: 04/28/2012 03:34 PM IST
Bjp bangaru laxman sentenced to 4 years

Laxmanతెహల్కా స్టింగ్ ఆపరేషన్ కేసులో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కు దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. .జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేసిన ఒక వ్యక్తికి ఇలాంటి శిక్ష పడడం మన దేశంలో ఇదే మొదటి సారి. రక్షణ శాఖలో పనిచేయించేందుకుగాను ఇతను లక్ష రూపాయల లంచం తీసుకుంటున్నట్లు తెలహ్కా స్టింగ్ ఆపరేషన్ లో దొషిగా తేలిన విషయం తెలిసిందే.

జాతీయ స్థాయిలో పని చేసిన నాయకుడికి ఎలాంటి మచ్చలేని కమలనాథులకు ఈ విషయం కాస్త ఇబ్బందికరమైన విషయమే. బంగారు లక్ష్మణ్ ఇలా అనూహ్యంగా ఓ లంచం కేసులో ఇరుక్కుని తన ప్రతిష్టను , పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారనడంలో సందేహం లేదు.
దీని పై స్పందింన బీజేపీ నేత విద్యాసాగర్ రావు లక్ష్మణ్ వంటి వాడికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం బాధాకరమని అన్నారు. ఈ కేసులో అప్పీలుకు వెళతారని అన్నారు. బంగారు లక్ష్మణ్ కి పై కోర్టులో ఏమైనా శిక్ష తగ్గుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Night landing facility now available at tirupati airport
21 year old wants sex change surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles