Remand extened till 17th of next month for koneru prasad and bp acharya

remand extend till 17th of next month for koneru prasad and bp acharya ..

remand extend till 17th of next month for koneru prasad and bp acharya ..

14.gif

Posted: 04/28/2012 01:42 PM IST
Remand extened till 17th of next month for koneru prasad and bp acharya

      bp ఇంతకాలం రాజాల్లో బ్రతికిన ప్రముఖులకు కటకటాల చెర నుంచి విముక్తి లభించటం లేదు.  ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న కోనేరు ప్రసాద్, బీపీ ఆచార్యల రిమాండ్‌ను ప్రత్యేక న్యాయస్థానం మే నెల 17 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం న్యాయమూర్తి వీరి రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
      కాగా  ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చే నెల 17 వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకూ ఈ ప్రముఖులంతా జైల్లో మగ్గాల్సిందే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc sets up committee on norms for issuing sim cards
I wll contest in 2014 general elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles