Actress rekha nominated for rajya sabha

Rajya Sabha nomination, Sachin Tendulkar, rekha, Anu aga, upper house, parliament.

The President has approved Sachin Tendulkar name for nomination as a member of the Rajya Sabha. Bollywood actor Rekha, and businesswoman Anu Aga are the two others whose names have been approved for a nominated seat in the Upper House of Parliament

actress Rekha nominated for Rajya Sabha.gif

Posted: 04/27/2012 11:47 AM IST
Actress rekha nominated for rajya sabha

rekha_anu-agaa_sachinఆ తరం అందాల నటి రేఖ, ప్రముఖ పారిశ్రామిక వేత్త అను ఆగా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. రేఖ 1980వ దశకంలో బాలీవుడ్‌లో రంగంలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఇప్పుడు ఈమె పార్లమెంటులో రాజ్యసభ మెంబరుగా కనిపించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘ సేవకురాలు 70 ఏళ్ళ అనూ ఆగా కూడా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈమె సోనియాగాంధీ కి చాలా దగ్గరి సన్నిహితురాలు కూడా. కాగా గురువారం రాత్రి రేఖతో పాటు సచిన్ టెండుల్కర్, అనూ ఆగాలను ఎగువ సభకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నామినేట్ చేశారు

.రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం సాహిత్యం, శాస్త్రీయం, కళ, సామాజిక సేవ తదితర రంగాలలోని ప్రముఖులను ఎంపిక చేసే అవకాశం ఉంది. రేఖ వయస్సు యాభై ఏడేళ్లు. ఈమె తన నటనకుగాను తన కేరీర్‌లో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ప్రముఖ హిందీ రచయిత, స్ర్కిప్ట్ రైటర్ జావెద్ అక్తర్ ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. వీరి ఎంపిక పై వివిధ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Urine powered restaurant pops up in melbourne
Chief minister n kiran mind not working  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles