Gadde babu rao to join ysrcp

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Hardly on the heels of the TDP Chief N Chandrababu Naidu’s controversial dharna protesting against the PCC Chief Botsa Satyanarayana’s involvement in the liquor scam, he received a big blow in Vizianagaram district with party senior leader and district strong man Gadde Babu Rao announcing his decision to quit the TDP.

Gadde babu rao to join YSRC.gif

Posted: 04/26/2012 11:33 AM IST
Gadde babu rao to join ysrcp

Gadde-bapu-raoటీడీపీ పార్టీ అధ్యక్షుడు ఈ మధ్య ప్రచారంలో తమ పార్టీని విడిచి పెట్టిన కార్యకర్తలు తిరిగి టీడీపీలోకి రండి... రానున్న కాలం మనదే... అంటూ పదే పదే ప్రచారం చేస్తున్న కొద్ది టీడీపీ నుండి ఒక్కక్కరు జారుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ డీజీపీ పేర్వారం రాములు పార్టీని విడిచి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా విజయనగం జిల్లా చీపురుపల్లికి చెందిన మాజీ శాసన సభ్యుడు గద్దె బాబురావు టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ పార్టీలోకి చంద్రబాబు నన్ను ఆహ్వానించి అనేక అవమానాలకు గురి చేశాడని... వాటిని భరించడానికి ఎవరికైనా హద్దు ఉంటుందని, అవమానాలకు భరించలేకే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు.

చీపురుపల్లి నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా పార్టీ అధిష్టానం చేసి అనేక అవమానాలకు గురిచేస్తుందని అందుకే రాజీనామా చేశానని అన్నారు. టీడీపీని వీడిన నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jgan west godavari district on by election campaign
Risat 1 satellite launch a grand success  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles