Botsa comments on chandrababu

Botsa comments on Chandrababu

Botsa comments on Chandrababu.

Botsa comments on Chandrababu.GIF

Posted: 04/25/2012 03:01 PM IST
Botsa comments on chandrababu

Botsaపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతూనే ఉంది. చంద్రబాబు తన పై చేసిన వ్యాఖ్యల పై ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు. ఈ సమావేశంలో చంద్రబాబు పై సెటైర్స్ వేశారు. చంద్రబాబు తన పై పదే పదే నా గుండెల్లో నిద్రోపోతానని అనడం ఎందుకు, ఆయన ఇంట్లో బెడ్ రూమ్ లేదా ? అని ఎద్దేవ చేశారు.

తన నివాసానికి వస్తానంటూ ఆయన స్పందిస్తూ.. తన ఇంటికి రక్షణగా చాలామంది గన్‌మెన్ ఉన్నారని, వారితో పాటు చంద్రబాబు కూడా కాపలా కాయాల్సిన పనేముందని ప్రశ్నించారు. చంద్రబాబుకు అరవయ్యేళ్లు దాటాయాని విలేకరులు ప్రస్తావించగా.. అప్పుడే అరవై దాటాయా? పాపం ఈ వయసులో ఆయన ఎండలో గంటలకొద్దీ నిలబడటం మంచిది కాదని బొత్స జాలి ప్రదర్శించారు. మరి దీనికి బాబు ఏ విధంగా కౌంటర్ ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru devender gowd palvayi renuka sworn as rajyasabha mps
Athirathram2012 at bhadrachalam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles