Maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody

maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody

maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody

16.gif

Posted: 04/25/2012 02:47 PM IST
Maddela cheruvu suri murder case prime ecused bhanu cbi custody

              bhanu మద్దెల చెరువు సూరి హత్యకేసులో నిందితుడు భాను కిరణ్‌కు మే 5వ తేదీవరకూ ప్రశ్నలు సంధించేందుకు కోర్టు అంగీకరించింది. దీనికి అనుగుణంగా సీఐడీ అధికారులు భానుని ఇవాళ (బుధవారం)  ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగనుంది. నేటి నుంచి 9రోజుల పాటు సీఐడీ అధికారుల భానును విచారించనున్నారు.
                చర్లపల్లి జైలు నుంచి ప్రత్యేక వాహనంలో భాను కిరణ్‌ను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ సమయంలో భాను నుంచి పూర్తి వివరాలను రాబట్టేలా సీఐడీ చర్యలు తీసుకుంటోంది. విచారణలో భాగంగా ఇతర రాష్ట్రాలకు కూడా భానును తీసుకెళ్లే అవకాశం ఉన్నందున ఇప్పటికే రెండు బృందాలుగా సీఐడీ ఏర్పడినట్లు తెలుస్తోంది.
               కస్టడీకి అనుమతించటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బంధువులు లేదా న్యాయమూర్తి సమక్షంలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌పై మొత్తం పదిహేను కేసులు నమోదైనప్పటికీ కీలకమైన కేసు మాత్రం ఇదే. భానును తిరిగి మే 5 ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I want to become cardiac surgeon bipc topper
Rajasthan cricket association  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles