14 year old boy kills 3 women over rs 50

delhi police, crime in delhi, news, delhi, juvenile criminals, juvenile crime

A 14-year-old boy holding a grudge against his neighbour over Rs. 50 allegedly stabbed her to death in northwest Delhi's Jahangirpuri on Sunday night. Two other women trying to save her too fell victim to his rage

14-year-old boy kills 3 women over Rs. 50.GIF

Posted: 04/24/2012 04:40 PM IST
14 year old boy kills 3 women over rs 50

Santra-Devi-and-her-daughteచిన్న పిల్లలు చాక్లెట్ కోసమో లేక ఓ రూపాయి కోసమో దొంగతనాలు చేయడం చూస్తాం. కానీ ఇక్కడ ఓ బాలుడు 50 రూపాయల అప్పు తీర్చమన్నందుకు తన తల్లితో పాటు మరో ఇద్దరు మహిళల్ని కిరాతకంగా పొడిచి హత్య చేసిన సంఘటన వాయువ్య ఢిల్లీలోని జెహన్‌గిర్‌పురి అనే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లోదుస్తులను తయారుచేసే కంపెనీలో పనిచేస్తున్న టీనేజ్‌ బాలుడు తన ఒకరోజు సంపాదన రూ.50ను ఖర్చు చేశాడు.

అతని తల్లి ఆ డబ్బును గురించి అడగటంతో ఆ బాలుడు తమ పొరుగున నివసిస్తున్న మహిళ నుంచి అంతే మొత్తాన్ని అప్పుగా తీసుకొని వచ్చి తన తల్లికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పొరుగు మహిళ తను అప్పిచ్చిన డబ్బును తిరిగి తీసుకోవటానికి ఆ బాలుడి ఇంటికి వెళ్ళి అడగటంతో, తన కొడుకు అబద్దం చెప్పిన విషయం ఆమె తల్లికి తెలిసింది. కోపంతో ఆమె ఆ బాలుడిని అందరిముందు కొట్టడంతో రెచ్చిపోయిన ఆ బాలుడు దీనికంతటికి కారణమని భావించిన పొరుగు మహిళను తొలుత కత్తెరతో పొడిచాడు. కాగా అడ్డువచ్చిన ఆమె కూతురును, తన తల్లిని కూడా పొడవడంతో ముగ్గురు చికిత్సపొందుతూ మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  8 mps suspended for disrupting ls over telangana
Brazil actor playing judas dies from accidental hanging  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles