Vijaya sai reddy surrender in cbi court today

vijaya sai reddy surrender in cbi court today

vijaya sai reddy surrender in cbi court today

7.gif

Posted: 04/23/2012 01:20 PM IST
Vijaya sai reddy surrender in cbi court today

               vijayబెయిల్ విషయంలో చుక్కెదురవటంతో ఇక తప్పదని విజయసాయిరెడ్డి కోర్టు ఎదుట లొంగిపోయారు.  జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు గా విజయసాయిరెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఏప్రిల్ 20న హైకోర్టు రద్దు చేయడంతో తప్పని పరిస్థితుల్లో లొంగుబాటు అనివార్యమైంది.  మరోవైపు ఎమ్మార్, జగన్ కేసుల్లో అదనపు ఛార్జిషీట్లను కోర్టుకు సీబీఐ అధికారులు తరలించారు. సునీల్‌రెడ్డి, ఆయన కంపెనీకి సంబంధించిన అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేయనుంది. ఇదిలా ఉండగా, జగన్ అక్రమార్జన కేసు విచారణ రానున్న కాలంలో వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex rocket acused tara chowdary bail petition
Cyclonic strom in south tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles