Mamatas latest advisory dont watch new listen to songs

Mamatas latest advisory Dont watch new listen to songs,Trinamool Congress,Progressive Doctors’ Association,Mamata Banerjee,Bangur Institute of Neurology & Psychiatry

Mamatas latest advisory Dont watch new listen to songs

Mamata01.gif

Posted: 04/21/2012 10:02 AM IST
Mamatas latest advisory dont watch new listen to songs

Pakistan plane crash victims mourned

ప్రభుత్వంపై కొన్ని టీవీ న్యూస్ చానళ్లు విషంగక్కుతున్నాయని, వాటిని చూడటం మానేసి, మ్యూజిక్ చానళ్లను చూడాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు ఉపదేశం చేశారు. ఇక్కడి నార్త్ 24 పరగణాల ప్రాంతంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ‘సీపీఎంకు మద్దతుగా ఉన్న మూడు న్యూస్ చానళ్లు పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నాయి. వాటిని అసలు చూడొద్దు’ అని కార్యకర్తలకు సూచించారు. ఇదే ప్రాంతంలో పార్టీ తరఫున వెలసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ఏమి చేయాలో, ఏమీ చేయకూడదో పేర్కొంటూ పార్టీ పోస్టర్లను అతికించింది. సీపీఎం కార్యకర్తలతో ఎలాంటి బంధుత్వాలు పెట్టుకోవద్దని, వారితో కనీసం టీ తాగే సమయంలో కూడా మాట్లాడొద్దని అందులో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New cinema reviews
Tara sex racket big names could pop up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles