Andhra hc cancels aidetor vijaya sai bail

Andhra Pradesh, High Court, Illegal assets case, Bail, Jaganmohan Reddy

The Andhra Pradesh High Court on Friday cancelled the bail of Vijay Sai Reddy, an aide of YSR Congress party leader Y S Jaganmohan Reddy, in an illegal assets case.

Andhra HC cancels aidetor vijaya sai bail.gif

Posted: 04/20/2012 03:33 PM IST
Andhra hc cancels aidetor vijaya sai bail

Vijaya-saireddyజగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి అరెస్టయి ఇటీవలే కండీషన్ బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. దీని పై సీబీఐ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ ధాఖలు చేసి,విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా దీని పై వాదోపవాదన లు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైక్టోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది.సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బియిల్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డి బెయిల్ విషయంలో చెప్పిన కారణాలు సరిగాలేవని, ఈ బెయిల్ పిటీషన్ పై మరోసారి విచారణ జరగాలని కోర్టు సూచింది.

ఈ విషయంలో పూర్తి వాదనలు మరోసారి వినాలని, తదుపరి విచారణ తర్వాతే బెయిల్ పై తీర్పును ప్రకటించాలని ఆదేశించింది. కొర్టు ఆడర్స్ అందిన తరువాత విజయసాయి రెడ్డి సోమవారం లొంగిపోతాడని ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీంతో విజయసాయి రెడ్డి మళ్ళీ జైలుకు వెళ్ళనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcrs son in law umesh rao attacks kcr
Cheating case against andhrajyothi md  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles