Japanese scientists regenerate human hair on bald mouse

Japanese Scientists Regenerate Human Hair on Bald Mouse

Japanese Scientists Regenerate Human Hair on Bald Mouse

Japanese.gif

Posted: 04/19/2012 03:34 PM IST
Japanese scientists regenerate human hair on bald mouse

Japanese Scientists Regenerate Human Hair on Bald Mouse

బట్టతల బాధితులకు గుడ్‌న్యూస్! బట్టతలపై వెంట్రుకలు మొలిపించే మార్గం కనిపెట్టినట్లు టోక్యో వర్సిటీకి చెందిన జపాన్ పరిశోధకులు ప్రకటించారు. జుట్టులేని ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాలు విజయవంతమైనట్లు వారు తెలిపారు. మూల కణాల (స్టెమ్‌సెల్స్) సాయంతో రూపొందించిన ఫాలికల్ గ్రంథులను ప్రవేశపెట్టడం ద్వారా వెంట్రుకలు మొలిపించినట్లు వివరించారు. 'బట్టతల ఉన్న వారి తలపై చర్మం నుంచి సేకరించిన మూలకణాలను ఈ పద్ధతిలో ఎలుకల్లో ప్రవేశపెట్టాం.

Japanese Scientists Regenerate Human Hair on Bald Mouse

ఆశ్చర్యకరంగా వాటినుంచి రెండువారాల్లో వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. మరో రకమైన మూలకణాన్ని ఉపయోగించి జుట్టుకు రంగును కూడా తెప్పించవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షించాల్సి ఉంది. ఈ మూల కణ చికిత్స ఖర్చుతో కూడుకున్నది' అని పరిశోధకులు తెలిపారు. మరో పదేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Forget global warming and fuel shortages the world is facing a chocolate crisis
70 years old man law certificate in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles