Indian wins rs 5 crore lottery

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Indian wins Rs 5 crore lottery.GIF

Posted: 04/19/2012 12:40 PM IST
Indian wins rs 5 crore lottery

Moneyమనిషి జీవితంలో మంచి అవకాశం ఒక్కసారే వస్తుందంటారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక పోతే జీవితంలో పైకి రాలేడని మన పెద్దలు పదే పదే చెబుతుంటారు. అలాగే అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు. దాని కోసం మనం కొన్ని సంవత్సరాత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది.

దుబాయ్ లో స్థిరపడ్డ భారతీయుడికి అదృష్టం తపులు తట్టింది. సుగుమారన్ అనే ఇతడు గతంలో నాలుగు సార్లు లాటరీ టిక్కట్లు కొన్నారు. కానీ ఇతడ్ని అదృష్టం కలిసిరాలేదు. ధన లక్ష్మి కనికరించలేదు. అయినా నిరాశ పడకుండా మనసులోని ఆశను చంపుకోలేక ఐదవసారి కూడా టిక్కెట్టు కొన్నాడు. ఈ సారి ఇతడ్ని అదృష్టం వరించింది. ఒక్కరోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ లాటరీ లో అక్షరాల 5 కోట్ల 17 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata dedicates time magazine
Telanganavadis storm into daruvu audio event  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles