End of johnnie walker

Diageo company, Johnnie Walker Black, Johnnie Walker Red, Kilmarnock factory, Scottish Whiskey

For Black or Red label whiskey lovers, the news comes as a slam to the forehead with a brick. So does it for the 700 employees that still work at the Kilmarnock, Scotland, factory were the legendary whiskey has been brewed and bottled since 1820.

End Of Johnnie Walker.gif

Posted: 04/18/2012 07:56 PM IST
End of johnnie walker

johnnie-walkerమీరు జానీ వాకర్ తాగే మందు ప్రియులా ? ఒక్క రోజు కూడా జానీ వాకర్ ని వదలకుండా తాగే రెగ్యులర్ కస్టమర్లా ? అయితే ఇది మీకు ఖచ్చితంగా చేదువార్తే. విశేష ప్రాచుర్యం పొందిన విస్కీ జానీ వాకర్ చివరి సీసాను నింపిసి కంపెనీని మూసేయడానికి సిద్ధపడ్డారు. ఈ కర్మాగారం 1820 నుంచి పనిచేస్తూ వస్తోంది. జానీ వాకర్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఏడాదికి 130 మిలియన్ సీసాలు అమ్ముడవుతూ వస్తున్నాయి. వారక్ కర్మాగారాన్ని మూసేస్తామని కంపెనీ 2009లోనే ప్రకటించింది.

మరి అంత ప్రాచుర్యం పొందిన కంపెనీని కర్మాగారాన్ని మూయకూడదని డీయాగియోకు నచ్చజెప్పడానికి స్కాటిష్ ప్రధాని అలెక్స్ సాల్మాండ్ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చారిత్రాత్మకమైన జానీ వాకర్ చివరి సీసాను మ్యూజియంలో భద్రపరుస్తారు. మరి ఈ కర్మాగారాన్ని మూసివేయాల్సిన అవరం ఏముందో కారణాలు మాత్రం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress abhishek singhvi out of congress party briefings
Facebook on spending spree picks up tagtile  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles