Angelina jolie appointed as unhcr special envoy

Afghanistan, Chad, Haiti, Iraq, Pakistan, Somalia, Syria, Adrian Edwards, Andrew Kelly, Angelina Jolie, Antonio Guterres, Brad Pitt

Film star Angelina Jolie will use her powerful box office fame to draw wider attention to some of the world's worst humanitarian disasters, the U.N. refugee agency said on Tuesday.Jolie

Angelina Jolie appointed as UNHCR Special Envoy.gif

Posted: 04/18/2012 05:12 PM IST
Angelina jolie appointed as unhcr special envoy

1హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమీషన్ (యూఎన్ హెచ్ సీఆర్) ప్రత్యేక రాయబారిగా నియమితులయ్యారు. ఈ కమీషన్ ను సౌహార్థ రాయభారిగా ఉన్న ఆమెను ప్రత్యేక రాయభారిగా నియమించినట్లు యూఎన్ హెచ్ సీఆర్ అధికార ప్రతినిధి ఆడ్రియన్ ఎడ్వర్ట్స్ తెలిపారు. ఇలా తాము ప్రత్యేక రాయబారిని నియమించడం ఇదే మొదటి సారని చెప్పారు.

ఆమె కొత్త హోదాలో హై కమిషన్ అంటోనియో గటెర్రన్ తరుపున ప్రపంచ వ్యాప్తంగా నిర్వాసితులకు సంబంధించిన అంశాల్లో మధ్య వర్తులు, దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతారని యూఎన్ హెచ్ సీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lickable jaffa cake lift installed in london
Pakistan to send bin laden family to saudi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles