Sleepy air canada pilot mistook planet for plane report finds

Sleepy Air Canada pilot mistook planet for plane, report finds,Air Canada plane dives, Pilot fatigue,Sleepy Air Canada pilot dives plane

Sleepy Air Canada pilot mistook planet for plane, report finds

Canada flight.gif

Posted: 04/18/2012 11:53 AM IST
Sleepy air canada pilot mistook planet for plane report finds

Sleepy Air Canada pilot mistook planet for plane, report finds

నిద్రపోకుండా ఉండేవారు ఉంటారా? అంటే చెప్పాటం చాలా కష్టమేమి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదోఒక సమయంలో నిద్రపోవటం సహజం. అలాగని .. పని చేస్తున్నప్పుడు నిద్రపోవటం చాలా ఘోరమైన విషయం. బస్సు డ్రైవర్ డ్యూటి చేస్తు .. రన్నింగ్ లో నిద్రపోయాడు అనుకో.. ఏం జరుగుతుందో అందరికి తెలుసు. అది రోడ్డు మీద కాబట్టి సరిపోతుంది. అదే ఆకాశంలో వెళుతూ విమానం నడుపుతున్న ఫైలట్ నిద్రపోతే...ఎలా ఉంటుంది ఉహించుకోండి ఒక్కసారి . ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది.

ఆ ఎయిర్‌ కెనడా పైలట్‌ నిద్రపోతున్నాడు. ఎదురుగా వస్తున్న యుఎస్‌ మిలిటరీజెట్‌ తన విమానాన్ని ఢీకొట్టనుందని భ్రమపడ్డాడు. దాంతో హటాత్తుగా ఎత్తు దించివేశాడు. అందువల్ల విమానంలో 16మందికి గాయాలయ్యాయి. కేవలం 46 సెకన్లలో ఈసంఘటన జరిగింది. విమానం టొరాంటో నుంచి జ్యూరిచ్‌ వెళుతోంది. గాయపడిన వారు సీటు బెల్టులను కట్టుకోలేదు. కోపైలట్‌ పొరపాటుగా తనను హెచ్చరించారని ప్రధాన పైలట్‌ వాపోతున్నాడు. అప్పటివరకు విమానం 'ఆటోపైలట్‌ మోడ్‌'అంటే పైలట్‌ ఏమీ చేయనక్కరలేకుండానే నిర్ణీత ఎత్తులో ఎగురుతోంది.కో పైలట్‌ హెచ్చరించటంతో కంట్రోల్‌ బటన్‌ నొక్కి ఎత్తు దించివేశారు. యుఎస్‌ సైనిక విమానం వెళ్లిపోయిన తర్వాత తాను పోతున్న ఎత్తును పెంచారు. ఈ కసరత్తులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది పైలట్‌ విశ్రాంతి లేకుండా పనిచేయటంతో సంభవించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Warren buffett has prostate cancer
Gabbar singh audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles