Jeep brake problem

Jeep brake problem, sreevari padalu, Maharasta family, 10 Members, driver, 30 feet,

Jeep brake problem

Jeep.gif

Posted: 04/17/2012 10:15 AM IST
Jeep brake problem

మహరాష్ట్రకు చెందిన 10 మంది కుటుంబ సభ్యలు శ్రీవారి పాదాలను దర్శించి జీపులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆలయానికి 7 కిలోమిటర్ల దూరంలో ఉన్న శ్రీవారి పాదాల దగ్గర ఓ జీపుకి బ్రేక్ ఫేల్‌ కావడంతో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్ జీపును అదుపుచేయలేకపోవడంతో జీపు మూడుఫల్టీలు కొట్టి లోయలో పడిపోయిది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు, మరో నలుగురికి స్వల్పగాయాలైయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Titanic passenger annie was from chhattisgarh
The story behind the jayalalitha chidambaram rivalry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles