Hc ordered to it investigation

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

HC ordered to IT Investigation.gif

Posted: 04/16/2012 04:06 PM IST
Hc ordered to it investigation

High-courtగత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న మద్యం సిండికేట్ దాడుల గురించి తెలిసిందే. ఈ దాడుల్లో అనేక నిజాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో దాదాపు సగం మద్యం దుకాణాలు తెల్ల కార్డుదారులకే ఉన్న విషయం తెలిసిందే.

అయితే వీటికి సంబంధించి మద్యం దుకాణాల బినామీలపై ఎసిబితోపాటు ఆదాయపు పన్ను(ఐటి) శాఖ కూడా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. తెల్లకార్డు ఉన్నవారు వ్యాపారం చేయడానికి డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ కూడా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా సిండికేట్ల పై దాడుల నేపథ్యంలో ఎసిబీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. దీని పై ఈ నెల 27 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక పై రాష్ట్రంలోని ఎసిబి విభాగంలో జరిగే బదిలీలు కూడా కోర్టు అనుమతితోనే జరగాలని సూచించింది.. దీంతో ప్రభుత్వానికి నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong to field venkata ramana from tirupati
Delhi metropolitan magistrate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles