Anuj tikku gets clean chit in fathers murder case

Anuj Tikku gets clean chit in father's murder case,Anuj Tikku, Arun Kumar, murder, Tabloid,Anuj Tikku, Arun Tikku, Bollywood actor, Bollywood actor detained

Anuj Tikku gets clean chit in father's murder case

anuj01.gif

Posted: 04/11/2012 01:28 PM IST
Anuj tikku gets clean chit in fathers murder case

Anuj Tikku gets clean chit in father's murder case

వర్ధమాన బాలీవుడ్ నటుడు అనుజ్ టిక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి అరుణ్ కుమార్ టిక్కును హత్య చేశాడనే అనుమానంపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్ టిక్కు హత్యకు గురయ్యాడు. అనుజ్ టిక్కును, అతని మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, అనుజ్ తండ్రి హత్యపై వారిని విచారిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. తండ్రి హత్యకు గురైనప్పటి నుంచి అనుజ్ కనిపించకుండా పోయాడని అంటున్నారు. అరుణ్ కుమార్ టిక్కు ఘజియాబాద్‌కు చెందినవాడు. ఆయనకు 62 ఏళ్లు. తన కుమారుడు అనుజ్‌ పాలు పంచుకుంటున్న ఓ వ్యాపార వ్యవహారంలో అతను ముంబై వచ్చాడు. అనుజ్ ఈవెంట్స్, టీవీ కమర్షియల్స్, రేడియో కంటెంట్ వంటి వ్యవహారాల వంటి వ్యాపారాలు నడిపిస్తున్నాడు.

అనుజ్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అతను గత నాలుగేళ్లుగా జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తండ్రి వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. ముంబైలోని అంధేరీలోని ఓ అద్దె అపార్టుమెంటులో అనుజ్ ఉంటున్నాడు. అతను కనిపించడం లేదు. తండ్రి హత్య గురించి తనకు తెలియదని అనుజ్ అంటున్నాడు. హత్య కేసులో అనుజ్ ప్రధాన అనుమానితుడని, సాక్ష్యాల సేకరణకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

Anuj Tikku gets clean chit in father's murder case

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After indonesia earthquake tsunami alert and tremors in india
Stop the olympic games  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles