Writer malathi chandur condemned ramoji rao

Malathi Chandur, amoji Rao, Eenaadu, paprer reports, press, Potti sriramulu

Prominent writer Malathi Chandur condemned Ramoji Rao's Eenadu report on Patti Sriramulu smaraka Mandiram. She said that she the report is very painful and it is not based on facts

Writer Malathi Chandur condemned Ramoji Rao.GIF

Posted: 04/10/2012 04:33 PM IST
Writer malathi chandur condemned ramoji rao

Malati-chandurఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పై ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ ఫైర్ అయ్యారు. ఈనాడులో వచ్చిన పొట్టి శ్రీరాముల కథనం పై ఆమె తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు మందిరం పై ఈనాడులో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘అద్దెకు అమరజీవి’’ అనే టైటిల్ తో వచ్చిన ఈ కథనం పై ఆమె స్పందించారు.

మాలతీ చందూర్ మాట్లాడుతూ.. తాము రాసిందే జర్నలిజం అనుకుంటున్నారా అంటూ ఆమె ఈనాడు పత్రికా రచయితలపై మండిపడ్డారు. వాస్తవాలను దాచి అసత్యాల్సి ప్రచారం చేస్తే సహించేవారు లేరని ఆమె వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కోసం యేటా ప్రభుత్వం రెండు లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తోందని, దాన్ని భవన నిర్వహణకు వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు. మాలతీ చందూరు ఆ మందిరం నిర్వాహక కమిటీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక పై ఇలాంటి కథనాలు వ్రాస్తే సహించేది లేదని రామోజీరావుకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mukesh ambanis wife nita ambani
Praja santhi party leader mr ka paul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles