67 years old man with half his age wife becomes father

67 years old Man with Half His Age Wife Becomes Father Pregnancy,Love,Age gap,Adoption,NHS,IVF,Heart attack,Babies,Heart disease

67 years old Man with Half His Age Wife Becomes Father

67 years.gif

Posted: 04/07/2012 04:05 PM IST
67 years old man with half his age wife becomes father

67 years old Man with Half His Age Wife Becomes Father

ఇప్పుడు కొత్త పెళ్లైన వారే .. పిల్లలు పుట్టక.. గుడులు, గోపురాలు తిరుగుతూ.. ఆస్పత్రి దేవుళ్లులకు దక్షనం ఇచ్చుకుంటున్న ఈ రోజుల్లో .. 67 సంవత్సరాల ముసలాయన .. ఇద్దరి బిట్టలకు తండ్రి అయినాడు. బ్రిటన్‌కు చెందిన మాల్కమ్ లారెన్స్ అనే 67 ఏళ్ల తాతయ్య 30 ఏళ్ల తర్వాత రెండోసారి తండ్రి అయ్యాడు. బ్రిటన్‌కు చెందిన మాల్కమ్ లారెన్స్ అనే 67 ఏళ్ల తాతయ్య 30 ఏళ్ల తర్వాత రెండోసారి తండ్రి అయ్యాడు. కృత్రిమ గర్భధారణ ద్వారా అతడి రెండో భార్య 31 ఏళ్ల యాన్-మ్యారీ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రిటైర్డ్ నర్స్ అయిన సదరు తాతయ్యకు ఇప్పటికే పన్నెండు సార్లు గుండెపోటు వచ్చినా బతికి బట్టకట్టాడు. పైగా ఊపిరితిత్తుల వ్యాధి, కాళ్లు, కటి ప్రాంతంలో తీవ్ర నొప్పులతో బాధపడుతున్నాడు. అయినా ఇన్నేళ్ల వయసులో కూడా మరోసారి తండ్రి కావడం ఆశ్చర్యకరమని ఈ మేరకు ‘ద సన్’ ఓ కథనంలో పేర్కొంది. అంతేకాదు.. యాన్-మ్యారీ పుట్టినప్పుడు ఆమెను తన మొదటి భార్యతో కలిసి ఎత్తుకుని లారెన్స్ మురిసిపోయాడట. అన్నట్టూ వచ్చే ఏడాది మరో బిడ్డనూ కనాలని వారు భావిస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former minister shanker rao
Rajasthan royals team 2012 kevon cooper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles