Chinese teenager sells kidney for iphone

Chinese Teenager Sells Kidney For iPhone,Video, Chinese Teenager, 17, Buys iPad And iPhone After Selling Kidney To Online Broker,iPhone,iPad,He Wei,Boy in China sells kidney

Chinese Teenager Sells Kidney For iPhone

iPhone.gif

Posted: 04/07/2012 03:42 PM IST
Chinese teenager sells kidney for iphone

Chinese Teenager Sells Kidney For iPhone

ఛైనాలో టెక్నాలజీ సాధనాల  పట్ల  కొందరు కౌమార యువతలో  పెరిగిపోతున్న  వ్యామోహానికి  పరాకాష్ఠ ఇది. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్  కొనుక్కునేందుకు 17 ఏళ్ల హై స్కూల్  విద్యార్థి  ఏకంగా  కిడ్నీనే  అమ్మేసుకున్నాడు.  ఇంత ఖరీదైన  వస్తువులు ఎలా వచ్చాయని తల్లి అడిగినప్పుడు  అసలువిషయం  బయటపడింది.  అన్ హుయ్ రాష్ట్రానికి చెందిన  విద్యార్థి వాంగ్  కిడ్నీ అమ్ముకున్న  తర్వాత  ఆస్పత్రి  పాలయ్యాడు.  ప్రస్తుతం  అతడి ఆరోగ్య పరిస్థతి క్షీణీస్తోందని  చైనా ప్రభుత్వ అధ్వర్యంలో   నడిచే  వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasthan royals team 2012 kevon cooper
Telugu nri scientist ms reddy nominated to the nobel prize  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles