Liquor king balaraju goud speaks to media

Liquor King Balaraju Goud speaks to media

Liquor King Balaraju Goud speaks to media

Balaraj goud.gif

Posted: 04/04/2012 08:39 PM IST
Liquor king balaraju goud speaks to media

మద్యం సిండికేట్‌లో నిందితుడైన బాలరాజు గౌడ్‌ను ఏసీబీ అధికారులు చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్న విషయం తెలసిందే. అయితే ఈరోజు ఆయన మాట్లాడుతూ... నా పై కొందరు కక్షకట్టి ఇలా నన్ను ఇరికించారని, నాకేపాపం తెలియదని బాలరాజ్ గౌడ్ అన్నారు. నేను వైద్యం చేయించుకునేందుకు బెంగుళూరు నుండి కలకత్తాకి వెళ్తుంటే అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. నేను ఏ తప్పు చేయలేదని, నిజా నిజాలు న్యాయ స్థానంలో తేలుతాయని బాలరాజ్ గౌడ్ అన్నారు. ఆయన్ను ఈరోజు పోలీసులు హైదరాబాద్ కి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fulfil demands by april 5 to get mla freed
World trade center redevelopment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles