Mamata banerjees ban on english dailies in libraries

Newspapers,Mamata Banerjee,director Arpita Ghosh,Bibhas Chakraborty

The Mamata Banerjee government order, asking state libraries to purchase eight specified newspapers, has triggered outrage among citizens across the state

Mamata Banerjee ban on English papers.gif

Posted: 03/29/2012 01:17 PM IST
Mamata banerjees ban on english dailies in libraries

Mamathaపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఒంటెద్దు పోకడను మరోసారి ప్రదర్శించారు. కమ్యూనిస్టులకు కంచు కోటను బద్దలు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న మమతా ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రజా సమస్యలను, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంతో కృషిచేస్తున్న ప్రింట్ మీడియా (దినపత్రిక)ల పై తన కొరడా ఝళిపించింది. రాష్ట్ర రాష్ట్ర గ్రంథాలయాల్లో ఇంగ్లిష్ పత్రికలు కనిపించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రంథాలయాలు ఇంగ్లీ ష్, మరికొన్ని ప్రాంతీయ దిన పత్రికలను కొనుగోలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ పార్టీల సహకారంతో నడిచే ఏ దిన పత్రికకూ గ్రంథాలయ నిధులను వినియోగించరాదని పేర్కొంది. దీంతో గ్రంథాలయాలు ఇకపై బెంగాలి, హిందీ, ఉర్దూ పత్రికలను మాత్ర మే కొనుగోలు చేయాలి. అదీ ఓ ఎనిమిది పత్రికల కు మాత్రమే పరిమితం. వీటి పేర్లను కూడా ప్రభుత్వమే నిర్ణయించేసింది. మమత తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Keep homes clean or get ready to pay a fine
Nama nageswara rao and ramesh rathod  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles