Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana,Vijayawada Central MLA Malladi Vishnu,TRS Party MLA, commentsm

PCC chief Botsa Satyanarayana

Botsa.gif

Posted: 03/29/2012 10:51 AM IST
Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనుచి త వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ క్లాస్ తీసుకున్నారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కే ఆర్ ఆమోస్, కే యాదవడ్డిలను గాంధీభవన్‌లో స్వీపర్లతో సమానంగా పోల్చుతూ విష్ణు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు అసెంబ్లీలో పీసీసీ అధ్యక్షుడు బొత్సను కలిసి విష్ణుపై ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే బొత్స..ఎమ్మెల్యే విష్ణుకు ఫోన్ చేసి పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలు, దూషణలుచేయడం సరికాదని, ఇప్పటి నుంచి అలాంటి చర్యలను సహించేదిలేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఏదైనా ఉంటే పార్టీ నేతలకు చెప్పుకోవాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగుతూ మీడియాలో చులకన కావడమేమిటని బొత్స నిలదీసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy fires on seemaandhra leaders
Jc reiterates demand for rayala telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles