Candidates for by election software engineer

candidates for by election Software Engineer, software engineers joined Telugu Desam, K.Yerram naidu -TDP Leader of TDP Parlamentary,

candidates for by election Software Engineer

software.gif

Posted: 03/28/2012 06:40 PM IST
Candidates for by election software engineer

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకొంది. ఎంటెక్ చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న సిమ్మ స్వామిబాబును తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ నేత భగ్గు లక్ష్మణరావుకు ఆయన అల్లుడు. స్వామిబాబు తండ్రి రామినాయుడు గతంలో జడ్పీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. కాగా.. గట్టి అభ్యర్థిని ఎంపిక చేశామని ఆ జిల్లాకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు కె. ఎర్రన్నాయుడు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sasikala wants to mend fences with jayalalitha
Juhi chawla kurkure try tedha yaar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles