Worlds smallest dog might be in south carolina

Worlds smallest dog might be in South Carolina,WIS,wistv,News 10,South Carolina, columbia weather,news,Columbia news,world's smallest dog,tiny tim,small puppy

Worlds smallest dog might be in South Carolina

smallest.gif

Posted: 03/28/2012 06:30 PM IST
Worlds smallest dog might be in south carolina

Worlds smallest dog might be in South Carolina

కేవలం 20 రోజుల క్రితం జన్మించిన ఓ చిన్ని కుక్క పిల్ల, ప్రపంచంలోని పాప్‌ స్టార్లలో ఒకటిగా నిలిచింది. ఉత్తర కాలిఫోర్నియాలోని జంతు సంరక్షణ సంస్థ 'ది గ్రేస్‌ ఫౌండేషన్‌' నిర్వాహకులు గర్భం దాల్చిన డచ్సుంద్‌ మిక్స్‌ అనే ఆడ శునకాన్ని కాపాడారు. ఈ శునకం రెండు వారాల తర్వాత ఈ నెల ఎనిమిదో తేదీన ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో అన్నింటికన్నా చిన్న కుక్క పిల్ల ప్రపంచంలోని కుక్క పిల్లల కంటే చిన్నదిగా రికార్డు నెలకొల్పింది. ఈ కుక్క పిల్ల హృదయ స్పందన లేకుండా జన్మించడంతో శాఖాహార ప్రియులు, దాని చాతిపై వత్తిడి తేవడం ద్వారా శ్వాసను కల్పించారు. ఈ కుక్క పిల్లకు బెయోన్స్‌ అనే పేరు కూడా పెట్టారు. మరో రెండు వారాల తర్వాత ఎవరైనా ఈ కుక్క పిల్లను దత్తత తీసుకోవచ్చునని ది గ్రేస్‌ ఫౌండేషన్‌ పేర్కొంది. బెయోన్స్‌కు ప్రపంచంలోకెల్లా అతిచిన్న కుక్క పిల్లగా రికార్డు నమోదు చేయాలని ఫౌండేషన్‌ నిర్వాహకులు, గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డ్సుకు దరఖాస్తు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Juhi chawla kurkure try tedha yaar
Adikeshavulu naidus son join in tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles