Liam stacey sent to prison after offensive tweet about fabrice muamba

Liam Stacey sent to prison after offensive tweet about Fabrice Muamba,Crime,Fabrice Muamba,Twitter,UK news,Football,Media,Sport,Internet,Blogging,Technology,Social media,Digital media,UK news

Liam Stacey sent to prison after offensive tweet about Fabrice Muamba

Liam Stacey.gif

Posted: 03/28/2012 11:39 AM IST
Liam stacey sent to prison after offensive tweet about fabrice muamba

Liam Stacey sent to prison after offensive tweet about Fabrice Muamba

సోషల్ నెట్‌వ ర్కింగ్ సైట్లలో అత్యుత్సాహంతో, విచక్షణ రాహిత్యంతో ప్రచురిస్తున్న పోస్టులపై తొలిసారిగా బ్రిటన్ కోర్టు కొరడా ఝళిపించింది. నల్లజాతి ఫుట్‌బాల్ ఆటగాడి గురించి జాత్యహంకార పూరిత ట్వీట్ పోస్ట్ చేసిన ఒక యువకుడికి బ్రిటన్ కోర్టు 56 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బ్రిటన్‌లోని ఒక జిల్లా కోర్టు వెలువరించిన ఈ తీర్పుతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వ్యాఖ్యానాలపై జైలు శిక్షపడిన తొలి సంఘటనగా ఈ కేసు చరిత్రలో నిలిచిపోనుంది. బ్రిటన్ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ ఎఫ్‌ఏ కప్ సందర్భంగా ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఒక జట్టు తరపున ఆడుతున్న మువాంబ అనే నల్లజాతి ఆటగాడు గుండెనొప్పితో హఠాత్తుగా మైదానంలో కుప్పకూలాడు. మ్యాచ్ ఆడుతున్న ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మువాంబను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

Muamba's continued playing career in doubt according to leading heart specialist

ఇంట్లో ఈ మ్యాచ్ లైవ్ చూస్తూన్న లియామ్ స్టాన్సీ అనే యువకుడు మువాంబ పరిస్థితిపై అవహేళనగా కామెంట్ చేస్తూ ట్వీట్ పోస్ట్ చేశాడు. ఒక బూతు పదం వాడుతూ ‘హే...మువాంబా వాజ్ డెడ్’ అని స్టాన్సీ కామెంట్ రాశాడు. కొందరు ఇది జాతివివక్షతో కూడిన వ్యాఖ్య అని ఫిర్యాదు చేయగా, కోర్టు నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. ‘ఆ ఆటగాడిపై జాలి పడాల్సిన సమయంలో అంత నిర్దయగా తన అభిప్రాయం వ్యక్తం చేసిన అతన్ని ఎంత తొందరగా జైల్లో పెడితే అంత మంచిది’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A father ordered his daughter to beg at temple
Director shankar waiting for pawan kalyan dates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles