Danam nagender

Danam Nagender.GIF

Posted: 03/27/2012 08:57 PM IST
Danam nagender

ఉన్న సమస్యను పరిష్కరించేందుకు మేం మార్గం వెతుకుతున్నాం. మళ్లీ మీరు కొత్త సమస్యలు పెట్టొద్దు. దీనిగురించి ఇక మాట్లాడొద్దు' అని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి తనకు సూచించినట్టు రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఢిల్లీ వచ్చిన నాగేందర్ , మాజీమంత్రి షబ్బీర్ అలీ.. పార్లమెంటు ఆవరణలో సోనియాగాంధీ, ఆజాద్‌లను వేర్వేరుగా కలిశారు.  "గతం నుంచి నేను కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ వినిస్తూనే ఉన్నా. అదే అంశాన్ని ఆజాద్ ఎదుట ప్రస్తావించాను. దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడొద్దని ఆజాద్ ఆదేశించారు''అని వివరించారు దానం నాగేందర్. రాబోయే 18 స్థానాల ఉప ఎన్నికల గురించి కూడా చర్చించామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High court has cancelled bp acharya bail
Goa proposes to reduce petrol price by rs 11 ltr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles