Records are meant to be broken i just want an indian to break this recordsachin

Records are, meant to be ,broken. I just want an Indian to break this record..sachin

Records are meant to be broken. I just want an Indian to break this record..sachin

3.gif

Posted: 03/25/2012 02:17 PM IST
Records are meant to be broken i just want an indian to break this recordsachin

            Sachin_Tendulkar_0 తాను వ్యక్తిగత రికార్డుల కోసం క్రికెట్ ఎప్పుడూ క్రికెట్ ఆడలేదని., ఇవన్నీ ఆటలో భాగమే నన్నాడు. మాస్టర్ బ్లాస్టర్, భారత క్రికెట్ మహారాజు.  ఇప్పట్లో క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకునే ప్రసక్తి లేదని  సచిన్‌ టెండూల్కర్‌ తేల్చిచెప్పాడు.  ఈరోజు ఆయన ముంబైలో విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. తన జీవితానికి సంబంధించి పలు అంశాలపై సచిన్ సుధీర్ఘ వివరణ ఇచ్చాడు.
            రిటైర్మెంట్‌ విషయంలో తనకు ఇతరుల సహాలు అవసరం లేదన్నాడు. ఆటకు న్యాయం చేసేంతకాలం ఆడతానని సచిన్‌ తేల్చి చెప్పారు. రికార్డుల కన్నా, జట్టు ప్రయోజనాల ముఖ్యమని,  ప్రపంచకప్‌ కోసం 22 ఏళ్లు నిరీక్షించానని చెప్పారు. డ్రెస్సింగ్‌ రూమ్‌ విషయాలు బయటకు చెప్పడం సరికాదన్నారు. క్రికెట్‌పై ఆసక్తి సన్నగిల్లినప్పుడు రిటైర్మెంట్‌ ప్రటిస్తానన్నారు.
            ఇంకా, కొలవెరి పాటను తనకు అంకితం చేసినందుకు ధనుష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను కొత్తగా నిరోపించుకోవాల్సింది ఏమీ లేదన్నారు. క్రికెట్‌ ఆడే సమయంలో చాలా ఎంజాయ్‌ చేస్తానని, దానిని ఆటలో తానెప్పుడు కోల్పోనని చెప్పారు. ఔత్సాహికులు, యువ క్రికెటర్లు భారత్‌ తరుపున ఆడాలని కలలు కంటూ సాధన  చేస్తే తప్పక కల నెరవేరుతుందన్నారు. యువ క్రీడాకారులకు మంచి అవకాశాలు ఎన్నో  ఉన్నాయన్నారు భారత క్రికెట్ కే పేరు ప్రఖ్యాతులు అద్దిన నిండుకుండ సచిన్ టెండూల్కర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telagana jac announce two days agitations
Jai tellangana slogans in jhojya nayak funeral  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles