Raghuveera reddys silent deeksha

Raghuveera Reddys silent deeksha, raghuveera reddy drought Revenue Minister Mouna Deekhsha farmer suicides

Raghuveera Reddys silent deeksha

Raghuveera.gif

Posted: 03/23/2012 06:24 PM IST
Raghuveera reddys silent deeksha

Raghuveera Reddys silent deeksha

రెవిన్యూ మంత్రి రఘువీరా రెడ్డి  అనంతపురం జిల్లా , మడకశిరలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు.  జిల్లాలో కరువు, రైతుల  ఆత్మహత్యలకు చలించిన  ఆయన ఉగాది పర్వదినాన ఈ దీక్షను చేపట్టారు.  గత పదేళ్లుగా  ఇదే రోజున ఆయన మౌనదీక్షను  చేపడుతూ  దీనిని ఒక అనవాయితీగా కొనసాగిస్తూ  వస్తున్నారు.  కరువు  కారణంగా  జిల్లాలోని  రైతులు ఉగాది  పండుగను సంతోషంగా  చేసుకునే  స్థితిలో  లేరని.. వారికి  సంఘీభావంగా  ఈ దీక్ష చేపడుతున్నట్లు రఘువీరా  చెప్పారు.  ఈ నందన నామ సంవత్సరంలోనైనా వర్షాలు బాగా కురిసి, పాడి పంటలు  బాగా పండి .. రైతులు సుఖసంతోషాలతో ఉండాలని  ఆయన ఈ సందర్భంగా  ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkar on fire
Telangana by year end women cm to lead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles