Nandi awards presentation today

Nandi Awards Presentation today,Government of Andhra Pradesh,Chief Minister Kiran Kumar Reddy, Nandi Awards for the year 2010 today,Lalita Kala Thoranam

Nandi Awards Presentation today

Nandi.gif

Posted: 03/23/2012 12:43 PM IST
Nandi awards presentation today

Nandi Awards Presentation today

ఉగాది సందర్భంగా శుక్రవారం చలనచిత్ర నంది బహుమతులను సీఎం చేతులు మీదుగా ప్రదానం చేయనున్నట్టు సమాచారశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2009, 2010 సంవత్సరాలకు సంబంధించిన నంది బహుమతులతో పాటు, ఎన్టీఆర్‌, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారాలు, రఘుపతి వెంకయ్య అవార్డులు కూడా అందజేస్తారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు లలిత కళాతోరణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. 10 గంటలకు పంచాంగ శ్రవణం: 'నందన' నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఉగాది విశిష్ట పురస్కారాలనూ ప్రదానం చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao files pil for probe against kiran
Kiran under heavy fire over poll defeat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles