Husband attacked on her wife

A husband attacked on her wife in Hyderabad. Wife is working in TV channel as anchor. tv anchor, nagender reddy

A husband attacked on her wife in Hyderabad. Wife is working in TV channel as anchor. tv anchor, nagender reddy

husband attacked on her wife.gif

Posted: 03/21/2012 08:50 PM IST
Husband attacked on her wife

హైదరాబాదులో ప్రముఖ టీవీ యాంకర్ పై ఆమె భర్త ఈ రోజు దాడి చేశాడు. ఓ టీవీ ఛానెల్ లో పనిచేసే  శృతిపై శాడిస్టు భర్త కత్తితో దాడి చేశాడు. సికింద్రాబాద్‌లోని బోయిగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో శృతికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శృతిని ఆసుపత్రికి తరలించారు. గాంధీనగర్‌ పీఎస్‌లో నిందితుడు లొంగిపోయినట్టు తెలిసింది. గత నెల 16న భర్తపై శృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై ఎందుకు దాడి చేశాడో కారణం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy make controversial comments
Lagadapati rajagopal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles