Lakshmi parvathi fires on chandrababu

Lakshmi Parvathi fires on Chandrababu,Lakshmi Parvathi fires on Chandrababu and NTR Sons, Lakshmi Parvathi Whips Nandamuris Again,Lakshmi Parvathi fires on TDP Cheif Chandrababu and NTR Sons,Lakshmi Parvathi fires on TDP Chief Chandrababu Naidu and NTR Sons

Lakshmi Parvathi fires on Chandrababu

Lakshmi.gif

Posted: 03/20/2012 06:12 PM IST
Lakshmi parvathi fires on chandrababu

Lakshmi Parvathi fires on Chandrababu

అరిచే నోరు.. నడిచే కాలు ఒక చోటు స్థిరంగా ఉండవని  పెద్దలు అంటారు. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి  పరిస్థితి కూడా అలాగే ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.  ఆమె మళ్లీ  చంద్రబాబును  ఆడిపోసుకుంటుంది. తన బినామీలకు పదవులిచ్చే జేబు సంస్థలా టీడీపీని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వాడుకుంటున్నారని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. కష్టపడినవారి కోసం కాకుండా.. తన ఆస్తులకు బినామీలుగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకే పార్టీని ఆయన ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సీట్ల కేటాయింపుతో ప్రజలు టీడీపీని అసహ్యించుకునేలా చేశారని విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యసభ టికెట్లను దేవేందర్‌గౌడ్‌కు రూ.50 కోట్లకు, సీఎం రమేశ్‌కు రూ.100 కోట్లకు చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. ‘1994లో పార్టీని నా నుంచి కాపాడుకునేందుకు పగ్గాలు చేపడుతున్నట్లు సమర్థించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు చేసింది పార్టీని భ్రష్టుపట్టించడం కాక మరేమిటి? ఇకనైనా పార్టీ నేతలు ఎవరో ఒకరు కళ్లు తెరిచి టీడీపీని తమ చేతుల్లోకి తీసుకోవాలి’ అని సూచించారు. అప్పుడు సుజనా చౌదరికి, ఇప్పుడు సీఎం రమేశ్‌కు టికెట్లు ఇవ్వడంలో మర్మం ఏమిటి ? అని ప్రశ్నించారు. ‘అలిపిరిలో చంద్రబాబు చనిపోయాడని భావించి ఆయన కుర్చీపై కన్నేయటమే కాకుండా.. తర్వాతి కాలంలో వేరే పార్టీ పెట్టి.. బాబు, టీడీపీపై దుమ్మెత్తిపోసిన దేవేందర్ గౌడ్‌కు ఏ విధంగా అవకాశం కల్పించారు?’ అని ఆమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajesh konduri developed micro capsules
Acb submits status report on liquor raids  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles