Keep minds sharp over summer

Keep minds sharp over summer

Keep minds sharp over summer

minds sharp.gif

Posted: 03/19/2012 03:01 PM IST
Keep minds sharp over summer

Keep minds sharp over summer

ఇదేంటీ? పరధ్యానంగా, దేహం ఇక్కడ.. మనసు ఇంకెక్కడో ఉండే పిల్లలను మనం తరచూ మొద్దుపిల్లలంటూ తిడుతుంటాం కదా. మరి వారి మెదడు చురుగ్గా ఉండటమేంటీ అనుకుంటున్నారా? కానీ.. పిల్లలు ఊహల్లో తేలటమనేది వారి తెలివితేటలకు సంకేతమేనంటున్నారు ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్’ శాస్త్రవేత్తలు. ఎప్పుడూ పరధ్యానంగా ఉండే పిల్లలు, ఇతరులకు కొన్ని లెక్కల ప్రశ్నలు ఇచ్చి పరీక్షించగా పర ధ్యానపు పిల్లలే ఎక్కువ అంకెలను గుర్తుంచుకోగలిగారని వారు వెల్లడించారు. ఎక్కువ జ్ఞాపకశక్తి ఉండటం వల్లే వారు ఒకే సమయంలో రెండు అంశాలపై దృష్టిపెట్టగలిగారని పరిశోధన బృందం సారథి డేనియల్ లెవెన్సిన్ తెలిపారు. దీంతో మనసు ఊహల్లో తేలడానికి, తెలివితేటలకు సంబంధముందన్న విషయం తొలిసారిగా తమ పరిశోధనలో తేలిందన్నారు. అదేవిధంగా అనేక ముఖ్యమైన అంశాలపై మెదడు దృష్టిపెట్టాలంటే అందుకు వర్కింగ్ మెమరీ (సమాచారాన్ని సేకరించే వ్యవస్థ) అనేది కీలకమని డేనియల్ ఈ మేరకు ‘సైకలాజికల్ సైన్స్’ జర్నల్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega star chiranjeevi assets details
I could have become delhi police chief had i compromised  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles