Mahabubnagar by election kiran kumar reddy

Mahabubnagar by-election, Kiran Kumar Reddy,ndia,Andhra Pradesh,politics,election,Telangana agitation, statehood demand, Mahabubnagar by-election, Kiran Kumar Reddy, Chandrababu naidu, chittoor district,

Mahabubnagar by-election, Kiran Kumar Reddy

Mahabubnagar.gif

Posted: 03/16/2012 12:01 PM IST
Mahabubnagar by election kiran kumar reddy

Mahabubnagar by-election, Kiran Kumar Reddy

నా జిల్లా వాసి అయిన చంద్రబాబునాయుడు మా జిల్లాకు ఏమీ చేయలేదని, మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశాడని అనుకునేవాడినని, అయితే జిల్లాను నాశనం చేశాడని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా మీ ముందుకు వచ్చామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి సహకారం అందించాలని ఓటర్లను ముఖ్యమంత్రి కోరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాకా మహిళలకు భరోసా ఇచ్చిందని, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వారు పురుషుల కన్నా ధీటుగా ఎదగాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని, ఇదివరకే ఆ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ మహిళలను ఆకర్షించుకునేందుకు కొన్ని చలోక్తులు విసురుతూ ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న నేపథ్యంలో మహిళలు జేజేలు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vote rate hits the roof in kovur
Cm kkr comments on kcr in mahabubnagar election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles