Dinesh trivedi rail budget 2012

dinesh-trivedi Rail Budget 2012,Railway Budget,Dinesh Trivedi,Railway Board,railway budget 2012-13, rail budget 2012-13, dinesh trivedi, hike in train fares, hike in railway fares, mamata banerjee, railways losses,

dinesh-trivedi Rail Budget 2012

dinesh.gif

Posted: 03/14/2012 03:08 PM IST
Dinesh trivedi rail budget 2012

dinesh-trivedi Rail Budget 2012

• 2012-13 రైల్వే బడ్జెట్ మొత్తం 60,100 కోట్లు

• రైల్వే భద్రతకు స్వతంత్ర స్థాయి అథారిటీ

• ప్రమాద రహితమైన రైల్వే నిర్వహణ

• రైల్వే రీసర్చ్ ఆండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్

• ఐదేళ్లలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను పూర్తి స్థాయిలో తొలగింపు

• రైల్వే భద్రతకు అనిల్ కకోద్కర్ నేతృత్వంలో కమిటీ

• రైల్వే అధునికరణకోసం శ్యాంపిట్రోడా కమిటీ

• భద్రతకు అధిక ప్రాధాన్యత

• దేశ సరిహద్దులో రైలు- రోడ్డు రవాణా సమికృతంగా జరగాలి

• వెనకబడిన ప్రాంతాలకు రైలు సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో

• పెట్టుబడులు రూపాయలు 7.35 లక్షల కోట్లు

• రైల్వే అధునికరణ కోసం రూపాయలు 5.60లక్షల కోట్లు

• ప్రభుత్వ మద్దతు లేకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావు

• అధునికరణ ఆలస్యానికి నిధుల కొరతే కారణం

• కమిటీ సిఫారసులు, విజన్ 2020 అమలుకు 14 లక్షల కోట్లు అవసరం

• 2012-13లో ఆపరేటింగ్ నిష్పత్తిని 95 శాతం నుంచి 84.9 శాతానికి తగ్గించడానికి లక్షంగా పెట్టుకున్నాం

• ప్రస్తుతం లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.

• దేశవ్యాప్తంగా 487 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.

• రైల్వేల్లో జాతీయ పెట్టుబడులు అవసరం

• 19వేల కి.మి. మార్గంలో ట్రాఫిక్ అధికంగా ఉంది.

• హైస్పీడ్ రైల్వే భద్రతా కమిటీ అనిల్ కకోద్కర్ నేతృత్వం వహిస్తారు.

• విదేశి వ్యవహారాలు, రక్షణ రంగాల్లాగే రైల్వేలకు జాతీయ విధానం అవసరం

• రాష్ట్రాల నుంచి 5,741 ప్రతిపాదనలు వచ్చాయి.

• ఐఆర్‌ఎఫ్‌సీ బాండ్లద్వారా 50 వేల కోట్లు నిధుల సమీకరణ

• సిగ్నలింగ్ విధానం అధునీకరణ

• రద్దీగా ఉన్న 19 వేల కి. మీ. అధుణీకరణ

• అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికుల భద్రత

• గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం

• రోలింగ్ స్టాక్స్, వ్యాగన్లు, కోచ్‌ల అధునీకరణకు ప్రాధాన్యత

• డబుల్‌డెక్కర్ కంటైనర్ రైళ్లకు రూపకల్పన

• దేశంలోని 100 రైల్వే స్టేషన్లను విమానశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేస్తాం

• సిగ్నలింగ్ అధునీకరణకు రూపాయలు 39,110 కోట్లు కేటాయింపు

• రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచెందుకు చర్యలు

• కేరళాలో 4 రైల్వే కోచ్‌ల కార్మాగారాల ఏర్పాటు

• బంకించంద్రచటర్జీ జ్ఞాపకార్థం ప్రత్యేక రైలు

• ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 487 రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రూపాయలు లక్ష కోట్లు అవసరం

• 2012-13 లో మార్కెట్ నుంచి రూపాయలు 50 వేల కోట్ల రుణాలు

• ఇండియన్ రైల్వే స్టేషన్ సంస్థ ఏర్పాటు

• మెట్రోనగరాల్లో రైల్వే స్టేషన్ల అధునికరణ 50 వేల మందికి ఉపాధి

• ప్రయాణికుల సౌకర్యాలకు రూపాయలు 1102 కోట్ల నిధుల అవసరం ఉంది.

• రానున్న ఐదేళ్లలో రైల్వే లైన్ల అధునీకరణకు రూపాయలు 63,212 కోట్లు

• నవీ ముంబాయిలో కోచింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సన్నాహాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bombay hc dissolves tainted shirdi trust
Railway budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles