Rail budget 2012

Rail Budget 2012,Railway Budget,Dinesh Trivedi,Railway Board

Rail Budget 2012

Rail.gif

Posted: 03/14/2012 03:01 PM IST
Rail budget 2012

Rail Budget 2012

రైల్వేశాఖను బంగారు గనిగా మారుస్తామని రైల్వే మంత్రి దినేష్ త్రివేది అన్నారు. రైల్వే బడ్జెట్‌ను మంత్రి లోకసభలో ప్రవేశ పెట్టారు. 60100 కోట్లతో త్రివేది రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సారి బడ్జెట్‌లో మౌళిక సదుపాయాలు, రైల్వే భద్రకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వానికి ఇది వ బడ్జెట్ కాగా, త్రివేదికి మొదటిది. రైల్వే భద్రతకు 16, 42 కోట్ల రూపాయలు కేటాయించారు. శ్యాంపిట్రొడ, అనిల్ కకోద్కర్ నేతృత్వంలో రైల్వే భద్రకు కమిటీ వేస్తున్నట్లు త్రివేది వెల్లడించారు. రైల్వే అభివృద్ధి, ఆధునీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

2012-13 సంవత్సరానికి గాను రైల్వే వార్షిక బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి దినేష్ త్రివేది లోకసభలో ప్రవేశపెట్టారు. సామాన్యులకు ఎంతో మేలు చేసే విధంగా ఈ సారి రైల్వే బడ్జెట్‌ను తయారు చేసినట్లు త్రివేది వెల్లడించారు. రైల్వేలు లేని దేశాన్ని ఊహించలేమని, గత బడ్జెట్‌కన్నా తాజా బడ్జెట్ ఎక్కువని మంత్రి చెప్పారు. దేశంలో 19 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మారుమూల ప్రాంతానికి రైల్వే లేను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని త్రివేది వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway budget
Gay population is 25 lakh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles